India's Tour Of South Africa : South Africa Tough For India
0
0
0 Views·
10/16/24
India's all-conquering Test side will face their toughest challenge when they tour South Africa in 2018, according to former Proteas skipper Graeme Smith. <br /> <br />టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అసలైన పరీక్ష ముందు ఉందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యానించాడు. 2018లో కోహ్లీసేన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేమ్ స్మిత్ మీడియాతో మాట్లాడాడు. దక్షిణాఫ్రికా సిరిస్‌లో కోహ్లీ కఠిన పరీక్ష ఎదుర్కొంటాడని స్మిత్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడి పిచ్‌ల్లో కోహ్లీ రాణించడం అంత సులభం కాదని, అదే అతని బ్యాటింగ్ సత్తాకు సవాల్‌గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని స్మిత్ పేర్కొన్నాడు.
Show more
0 Comments
sort Sort By